ఏటూరునాగారం నుండి చిన్నబోయిన వెళ్లే రహదారి ప్రక్కన ప్రమాదకరం గా చెట్లు ఉండటం వలన, ప్రయాణికులు భయబ్రాంతులకు గురి అవుతున్నట్టు బ్లడ్ డోనర్స్ దృష్టికి రాగ వాటిని జేసీబీ సహాయం తో తొలగించటం జరిగింది. మానవతావాది రామన్నగూడెం బండారి రంజిత్ జేసీబీ పంపినందుకు ధన్యవాదములు తెలియచేయటం జరిగింది. ఈ కార్యక్రమం లో సయ్యద్ వహీద్, గంపల శివ, రాజు, సర్వ అక్షిత్, జేసీబీ డ్రైవర్ శంకర్ పాల్గొన్నారు.
Post Views: 402









