E-PAPER

Sir సర్వేను రద్దు చేయాలని చెప్పి హోమపక్షాల పార్టీలో నిరసన కార్యక్రమం

ములుగు జిల్లా అక్టోబర్ 02 (Y7 News Telugu)

ములుగు జిల్లా కేంద్రంలో సిపిఐ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సి ఇ సి జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని sir సర్వేను ను రద్దు చేయాలని, తొలగించిన ఓట్లను పునరిద్దరించాలని డిమాండ్ చేస్థూ ములుగు జిల్లా కేంద్రంలో ని జాతీయ రహదారి పైన ర్యాలీ నిర్వహించి గాందీ సెంటర్ లో నిరసన తెలియచేసిన వామపక్ష పార్టీ కార్యకర్తలు, నాయకులు, సిపిఐ జిల్లా సహయ కార్యదర్శి జంపాల రవీందర్, సిపిఎం జిల్లా కార్యదర్శి బీరెడ్డి సాంబశివ, యం సిపిఐ జిల్లా కార్యదర్శి చంద్రయ్య, సిపిఐ నాయకులు, బండి నర్సయ్య, ముత్యాల రాజు, జక్కుల అయిలయ్య, వడి సారయ్య, బోడ రమేష్, ఇంజం కొమురయ్య, మామిడి నట్రాజ్, గుంజె శ్రీనివాస్, బుడిమె సదయ్య, మాతంగి శ్యామ్ శుందర్,

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!