E-PAPER

పలాసలో కఠిన ఆంక్షలు! సీఐ స్ట్రాంగ్ వార్నింగ్

పలాస కాశీబుగ్గ పట్టణ పరిధిలో ఈ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని పలాస సీఐ రామకృష్ణ తెలిపారు.శుక్రవారం ఆయన మాట్లాడుతూ, ప్రజాశాంతి మరియు భద్రత పరిరక్షణ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.ఈ సందర్భంగా ర్యాలీలు, నిరసనలు, ధర్నాలు, బహిరంగ సభలు నిర్వహించాలనుకునే వారు తప్పనిసరిగా ముందుగా పోలీస్ అధికారుల అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు.నియమాలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు
తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News