వై 7 న్యూస్ పలాస
స్వచంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మూడో శనివారం నిర్వహిస్తున్న పారిశుధ్య కార్యక్రమంలో రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ వజ్జ బాబూరావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ పీరుకట్ల విఠల్ రావు పాల్గొన్నారు. పలాస సామాజిక ఆసుపత్రిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రోగులతో మాట్లాడి, ఆసుపత్రిలో జరుగుతున్న పారిశుధ్య పనులపై వివరాలు తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఆసుపత్రి కమిటీ సభ్యులు దడియాల నరసింహులు, సవర రాంబాబు కూడా పాల్గొన్నారు.
Post Views: 11








