కరకగూడెం జూలై20 వై 7 న్యూస్;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
పినపాక నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మాతృమూర్తి రేగా నర్సమ్మ ఇటీవల మరణించగా వారి స్వగృహానికి వెళ్లి మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ని మరియు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి రేగ నర్సమ్మ చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించిన టీపీసీసీ జనరల్ సెక్రెటరీ
నల్లపు దుర్గ ప్రసాద్, టీపీసీసీ సభ్యులు డాక్టర్.చందా సంతోష్ కుమార్ మరియు తాళ్లూరి చక్రవర్తి, కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, నియోజకవర్గ సీనియర్ నాయకులు
ఆళ్ల సర్వేశ్వరరావు..
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యువజన నాయకులు మిట్టపల్లి నితిన్, మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగ బండి వెంకటేశ్వర్లు, మండల నాయకులు బరపాటి వెంకన్న, షేక్ రఫీ, వగలబోయిన శ్రీను, రాజేంద్రప్రసాద్, గాంధర్ల రామనాథం తదితరులు పాల్గొన్నారు..