వై7 న్యూస్ పలాస:
పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో కమిషనర్ ఎన్. రామారావు పర్యటించారు. సాయికాలనీ రోడ్డులో స్వీపింగ్, తిలక్‌నగర్‌లో డ్రైనేజీ శుభ్రతను తనిఖీ చేశారు. ఓల్డ్ బస్టాండ్ వద్ద డంపర్ బిన్ శుభ్రత, పోతనపల్లి వీధిలో డోర్ టు డోర్ చెత్త సేకరణను పరిశీలించారు. ముత్యాలమ్మ పార్క్ ఎదుట మేజర్ డ్రైనేజీ స్థితిని సమీక్షించారు.
Post Views: 19