మాసాయిపేట జూన్.7 వై సెవెన్ న్యూస్
ప్రాథమికోన్నత పాఠశాల చెట్ల తిమ్మాయిపల్లి లో బడి బాట కార్యక్రమం లో భాగంగా శుక్రవారం గ్రామ సభ నిర్వహించారు ఇట్టి కార్యక్రమం మండల రెవెన్యూ అధికారి జ్ఞాన జ్యోతి పాల్గొని ప్రభుత్వ పాఠశాల్లోనే శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉండి నాణ్యమైన విద్య అందుతుందని సందుకే మీ పిల్లల్ని మన గ్రామ బడిలోనే చేర్పించాలని విద్యార్థుల సంఖ్య సరిపోయేంతగా ఉంటేనే ప్రభుత్వంకూడా మౌలిక వసతులు సామకూరుస్తుందని పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు బడి బాట కర పత్రాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యా యులు మధుసూదన్ రేపటి నుండి విద్యా సంచాలకులు ఇచ్చిన బడిబాట రోజువారీ కార్యక్రమాల నిర్వహణ గురించి పలు సూచనలు ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులకు సూచించారు.
Post Views: 65









