అశ్వాపురం, మే 27 (వై 7 న్యూస్):
గంజాయి నిర్మూలనలో భాగంగా అశ్వాపురంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ఎస్సై మధు ప్రసాద్ నేతృత్వంలో గ్రేసీ డాగ్ స్క్వాడ్‌తో చవిటిగూడెంలో విస్తృత తనిఖీలు చేపట్టారు.
అనుమానితుల ఇండ్లు, ఖాళీ స్థలాలు పరిశీలించారు
తల్లిదండ్రులు పిల్లలపై శ్రద్ధ చూపించాలని ఎస్సైసూచించారు.
మత్తుపదార్థాల నిర్మూలనకు యువత సహకరించాలని పిలుపునిచ్చారు.ఈ తనిఖీల్లో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Post Views: 320