E-PAPER

వీధికుక్కల దాడిలో జింక మృతి

వై సెవెన్ న్యూస్ బాన్సువాడ

వీధికుక్కల దాడిలో జింక మృతి చెందిన ఘటన పోతంగల్ మండలంలో చోటు చేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దారితప్పి సోంపూర్ గ్రామంలోకి ఆదివారం రాత్రి ఓ జింక రాగా.. వీధికుక్కలు వెంటపడ్డాయి. కుక్కల దాడిలో జింకకు తీవ్ర గాయాలమయ్యాయి. అక్కడే మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న స్థానికులు అటవీ శాఖాధికారులకు సమాచారం అందజేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :