అశ్వాపురం, మే 14 వై 7 న్యూస్;
అశ్వాపురం రేంజ్ పరిధిలో జగ్గారం ఎర్ర బొక్కల చెరువు అటవీ ప్రాంత లో మంగళవారం రైల్వే ట్రాక్ సమీపంలో ట్రైన్ ఢీకొని మగ దున్న మృతి చెందింన ఘటన చోటు చేసుకుంది.సమాచారం అందిన వెంటనే రేంజ్ ఆఫీసర్ రమేష్ సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు
Post Views: 204









