వై 7 న్యూస్/టేక్మాల్
మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలో ని
తంపులుర్ గ్రామంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి మొదటి రోజు లక్ష పుష్ప బిల్వార్చన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది రెండవ రోజు సోమవారం స్వామి వార్ల ఉత్సవ విగ్రహాల కళ్యాణ మహోత్సవం వేదమంత్రాలు మధ్య మంగళ వాయిద్యాలతో చాలా వైభవంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా
మాజీ ఎమ్మెల్యే చంటి కాంతి కిరణ్ మరియు మఠం బిక్షపతి,జైపాల్ రెడ్డి,మాజీ సర్పంచ్ సంగయ్య ఆలయ పూజారి, మండల బి ఆర్ ఎస్ నాయకులుభక్తుల వీరప్ప, డిసిసి చైర్మన్ యశ్వంత్ రెడ్డి, పార్టీ నాయకులు సిద్దయ్య, గోవింద్ చారి, చింత రవి గ్రామ పెద్దలు ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని ఈ వార్షికోత్సవాన్ని విజయవంతం చేయడం జరిగింది. వీళ్ళందరికీ ఆలయ కమిటీ తరఫునప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Post Views: 192