మణుగూరు, మార్చి 16 వై 7 న్యూస్;
మణుగూరు ప్రెస్ క్లబ్ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల ఆధ్వర్యంలో నేడు ఆడిన క్రికెట్ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ప్రెస్ క్లబ్ నిర్ణిత 10 ఓవర్ల లో ఓకే ఒక వికెట్ నష్టానికి 112 రన్స్ చేసారు.ఆ తర్వాత ఆడిన డాక్టర్స్ టీమ్ సభ్యులు 10 ఓవర్ల లో 82 రన్స్ కొట్టారు. అద్భుతంగా మ్యాచ్ ఆడి ప్రెస్ టీమ్ ను గెలిపించిన సభ్యులకు ప్రెస్ క్లబ్ తరుపున ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అభినందనలు తెలియజేశారు.
Post Views: 64