నిర్మల్, ఫిబ్రవరి 28 వై7 న్యూస్;
ఎమ్మెల్సీ ఎలక్షన్ సిబ్బందితో వెళ్తోన్న బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. నిర్మల్ నుంచి పోలింగ్ సామాగ్రిని తీసుకువచ్చి తిరిగి వెళ్తుండగా ముందు వెళ్తోన్న బస్సును ఎన్నికల సిబ్బంది ఉన్న బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో 20 మందికి గాయాలయ్యాయి. వారిని వెంటనే కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు
Post Views: 49