ములుగు, ఫిబ్రవరి 28 వై 7న్యూస్
ములుగు జిల్లా కేంద్రములో సద్గురు శ్రీ సంత్ సేవా లాల్ 286 వ జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సీతక్క.ఈ సందర్భంగా మాట్లాడుతూ ములుగు జిల్లా కేంద్రములో సంత్ సేవా లాల్ గుడి నిర్మాణానికి స్థలం కేటాయించి నిధులు మంజూరు చేపించి త్వరలోనే పనులు ప్రారంభించడం జరిగిందని అదే కమ్యూనిట్ హల్ ఇలా అన్ని విధులుగా అభివృద్ధి చేసుకుందాం అని మంత్రి అన్నారు.
Post Views: 214









