E-PAPER

విహాది శుభకార్యాలకు హాజరైన ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి కాసుల బాలరాజు

వర్ని డిసెంబర్15 వై సెవెన్ న్యూస్ తెలుగు

బాన్సువాడ నియోజకవర్గ పరిధిలో పలు వివాహది శుభకార్యలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి గారు, రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మన్ కాసుల బాలరాజు ,వర్ని మండలం కేంద్రంలోని సి సి డి పంక్షన్ హాల్ లో రుద్రుర్ మండలం అంబేం వాస్తవ్యులు అంబం జమున రాణి – మోహన్ యాదవ్ గార్ల కుమారుడు సాయి సుప్రదీప్ యాదవ్ వివాహానికి హాజరై నూతన వధూవరులు సాయి సుప్రదీప్ మానస లను ఆశీర్వదించిన శుభాకాంక్షలు తెలిపారు.వర్ని మండల కేంద్రంలోని వి ఎం ఆర్ పంక్షన్ హాల్ లో శ్రీనగర్ వాస్తవ్యులు ఉమ్మడి వర్ని మండల మాజీ జడ్పీటీసీ కి. శే. శ్రీ.బండ్ల వేంకటేశ్వరరావు గారి కుమారుడు కుంజునాథ్ – యశిక గార్ల వివాహ నిచ్చితార్థానికి హాజరై శుభాకాంక్షలు తెలిపారు
ఈ శుభకార్యాలలో వర్ని, రుద్రుర్ ప్రజాప్రతినిదులు నాయకులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్