E-PAPER

మహిళలను వేధించిన తాగుబోతుకు దేహశుద్ధి

గోదావరిఖని,డిసెంబర్ 10 వై 7 న్యూస్;

గోదావరిఖని నుండి ఓదెడు వెళ్లే బస్సులో ఎక్కిన తాగుబోతు ఒక మహిళను వీధించడముతో ఆ మహిళ వాళ్ళ భర్తకు ఫోన్ చేసిచేప్పడముతో వాళ్ళు వచ్చి ఆ తాగుబోతుని దేహశుద్ధి చేయడముతో కోపోద్రిక్తుడైనా తాగుబోతు బస్సులో వున్న మహిళలను దూసిస్తూ బస్సు అద్దాలను ధ్వస్సం చేసాడు. ఇది 8 ఇంక్లైన్ కాలనీ బస్టాండ్ దగ్గర జరిగింది టూ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్