E-PAPER

మణుగూరు సబ్ డివిజనల్ పోలీస్ అధికారి ఆఫీసు నందు నెలవారీ నేర సమీక్ష సమావేశం

మణుగూరు, డిసెంబర్ 7 వై సెవెన్ న్యూస్;

భద్రాద్రి కోతగూడెం జిల్లా మణుగూరు సబ్ డివిజనల్ అధికారి రవీందర్ రెడ్డి సబ్ డివిజనల్ అన్ని పోలీస్ స్టేషన్లో ని అధికారులతో డీఎస్పీ కార్యాలయంలో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించినారు.ఇట్టి సమీక్ష సమావేశంలో అధికారులకు కేసుల ఇన్వెస్టిగేషన్ లో తగు సూచనలు ఇచ్చి బాధితులకు న్యాయం చేయ్యాలని తెలిపారు.పెండింగ్ కేసులు తగ్గించాలని పోలీస్ ఆధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో మణుగూరు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్ సతీష్ కుమార్, అశ్వాపురం స్టేషన్ హౌస్ ఆఫీసర్ జి అశోక్, ఏడూళ్ల బయ్యారం సర్కిల్ ఇన్స్పెక్టర్ వి వెంకటేశ్వరరావు, ఎస్సై రాజ్ కుమార్, కరకగూడెం ఎస్ఐ ఏ రాజేందర్, అశ్వాపురం ఎస్ఐ పి తిరుపతిరావు, సంబంధిత పోలీస్ స్టేషన్ రైటర్లు డిఎస్పీ ఆఫీస్ సిబ్బంది హాజరైయ్యారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్