పిట్లం డిసెంబర్ 06 వై సెవెన్ న్యూస్ తెలుగు
పిట్లం మండలానికి చెందిన పలువురు పేదలు అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందడం జరిగింది.వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని సీఎంఆర్ఎఫ్ చెక్కులు గురువారం రోజున పిట్లం మండలం కేంద్రంలోని మార్కెట్ యార్డులో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పంపిణీ చేశారు.
Post Views: 20