బాన్సువాడ,డిసెంబర్06 వై 7 న్యూస్;
బాన్సువాడ పట్టణంలోని జూనియర్ కళాశాలలో
06 శుక్రవారం డిసెంబర్ 2024 రోజున ఉదయం 10 గంటలకు ప్రభుత్వ జూనియర్ కళాశాల,బాన్సువాడ లో జరిగే జిల్లా స్థాయి ఇన్ స్పైర్ డి ఎల్ ఈ ఎఫ్ సి మరియు జిల్లా స్థాయి రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శన ఆర్ఎస్ బీవీపీ 2024-25 కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించనున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి.
Post Views: 21