అశ్వాపురం నవంబర్,28 వై సెవెన్ న్యూస్
లైన్స్ క్లబ్ మరియు అటవీశాఖ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా అశ్వాపురం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరుగుతున్న పినపాక సబ్ డివిజన్ క్రికెట్ టోర్నమెంట్లో గురువారం జరిగిన అశ్వాపురం పోలీస్ టీం వర్సెస్ అశ్వాపురం జట్ల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన అశ్వపురం క్రికెట్ జట్టు నిర్ణీత ఓవర్లలో 52 పరుగులు చేసింది అనంతరం బ్యాటింగ్ చేసిన అశ్వాపురం పోలీస్ టీం 3 వికెట్లు కోల్పోయి 53 పరుగులు చేసి విజయం సాధించింది ఓపెనింగ్ బ్యాటింగ్ చేసి కీలకపాత్ర పోషించి 20 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచిన అశ్వాపురం ఎస్సై తిరుపతిరావు కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నారు.
Post Views: 108