తిరుమలాయపాలెం నవంబర్ 23 (వై 7 న్యూస్)
కేరళ రాష్ట్రంలో ఎంపీ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ 4 లక్షల మెజార్టీ తో విజయం సాధించడం పట్ల మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు లంజపల్లి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటున్నారని ఆయన అన్నారు. ప్రజా సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందాలంటే దేశం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని వాడు అన్నారు.
Post Views: 30