కొత్తగూడెం,నవంబర్22 వై 7 న్యూస్; కొత్తగూడెం మున్సిపల్ పరిధి రైటర్ బస్తి లోని శ్రీ ధర్మ శాస్త్ర ఆలయంలో కృష్ణమూర్తి గురుస్వామి ఆధ్వర్యంలో జక్కుల విజయ్ నిర్వహించిన అయ్యప్ప స్వామి వారి పడిపూజలో టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన్ని గురుస్వామి ఆశీర్వదించారు.
Post Views: 33