మహబూబాబాద్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా సర్వే, భూమి రికార్డుల అధికారి కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. డ్రాఫ్ట్ మాన్ అధికారి జ్యోతిశర్మబాయి రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసిబి కి పట్టుబడ్డారు. కలెక్టరేట్ లో విచారణ కొనసాగుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Post Views: 208