సిద్దిపేట నవంబర్.20 వై సెవెన్ న్యూస్
వేములవాడ లొజరిగే ముఖ్యమంత్రి బహరంగ సభకు వెళుతూ మార్గ మధ్యలో సిద్దిపేట లొ ఆగిన రాష్ట్ర వక్ఫబోర్డ్ చైర్మన్ అజ్మతుల్లా ను ఘనంగా స్వాగతం పలికి సన్మానించిన సిద్దిపేట నియోజకవర్గ ఇంచార్జి పూజల హరి కృష్ణ. ఈ సందర్బంగా అజ్మతుల్లా మాట్లాడుతూ రాను రాను సిద్దిపేట లొ బిఆర్ఎస్ పార్టి మనుగడ లేకుంట అయితుందని సిద్దిపేట లొ కాంగ్రెస్ పార్టి రోజు రోజు బలోపేతం అవుతుందటం హర్షించే విషయం అని నియోజకవర్గ ఇంచార్జి హరి కృష్ణ కు అభినందనలు తెలుపుతూ తనకు హరికృష్ణ కు ఉన్న అనుబంధం ను గుర్తు చేసుకుంటా హరి కృష్ణ ఆధ్వర్యంలో లాజిస్టిక్ చెందడం హర్షించే విషయం అని హరి కృష్ణ కు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమం లో దుబ్బాక ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డిరాష్ట్ర ఎస్సీ సెల్ సీనియర్ నాయకులు బొమ్మల యాదగిరి సీనియర్ మైనారిటీ నాయకులు కాలీముద్దీన్ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పూజల గోపి కృష్ణ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు ముద్దం లక్ష్మి మరియు యూత్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు వహీద్ ఖాన్ షాబుద్దీన్ కొంగ సాంబమూర్తి,వాహబ్ రషద్ జనార్దన్ రెడ్డి,వనజ చోట అజమాత్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.