ప్రత్తిపాడు,నవంబర్14 వై 7 న్యూస్ ప్రతినిధి;
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఆరెల్లాధార గ్రామంలో ఆండ్రు మినరల్స్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.తమ భూమిని ఆండ్రూ మినరల్స్ ల్యాటరైట్ కంపెనీ వార కబ్జా చేశారని తమ భూమి సరిహద్దు లో ఆండ్రూ రవాణా కి అడ్డుగా కంచె వేసిన రైతు.తమ భూమి తమకు అప్పగించాలని డిమాండ్.యాజమాన్యం రైతు కుటుంబం మధ్య వాగ్వాదం.సర్వే రిపోర్టు రెవెన్యూ అధికారులు వెల్లడించాక అప్పగిస్తామని నెల రోజులు గడువు కోరిన ఆండ్రూ మినరల్స్ యాజమాన్యం.తమకు ఇప్పుడే పరిష్కారం చూపాలని రైతు కుటుంబసభ్యుల డిమాండ్.
Post Views: 27