అశ్వాపురం, వై సెవెన్ న్యూస్,అక్టోబర్ 31.2024
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో
టైం కు బస్సు రాదు..
కూర్చుందాం అంటే జాగనే లేదు.
ఎండనక వాననక గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లలతో ఎంతసేపని నిలబడి ఉంటాం. ఊరు ప్రయాణం చేయాలంటే భారంగా మారే….
ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు ఈ ప్రాంగణంలో బస్సు షెల్టర్ ఏర్పాటు చేయాలని మండల ప్రజల వినతి .
Post Views: 117