జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన పినపాక ఎమ్మెల్యే పాయం
మణుగూరు, అక్టోబర్ 18 వై సెవెన్ న్యూస్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రజా భవన్ నందు కాంగ్రెస్ పార్టీ నాయకులు కోర్స ఆనంద్ గారి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేపించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు. ఈ కార్యక్రమంలో మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినకి నవీన్ గారు,కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు,యువజన నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
Post Views: 44