తూప్రాన్ అక్టోబర్ 12 వై సెవెన్ న్యూస్
తూప్రాన్ మున్సిపల్ కేంద్రంలోని చౌరస్తా లోని హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ పక్కన నర్మదా ఎంటర్ ప్రైజెస్ మొబైల్స్ షోరూం గొప్పగా ప్రారంభం చేయడం జరిగింది. పండితుల సమక్షంలో వేదమంత్రాలతో ఘనంగా ప్రారంభోత్సవం చేయడం జరిగింది.ప్రజా ఆదరణ పొంది మరింత సౌకర్యవంతంగా హోల్ సేల్ ధరలకే ప్రజలకు అవసరమైన పరికరాలను మన ముందుకు తెచ్చింది నర్మదా ఎంటర్ ప్రైజెస్ అండ్ మొబైల్స్. ఎల్ఈడి టీవీలు, వాషింగ్ మెషిన్, రిఫ్రిజిరేటర్స్, కూలర్, టేబుల్ ఫ్యాన్, న్యూ స్మార్ట్ ఫోన్స్, లాంటి బ్రాండెడ్ ఐటమ్స్ లను హోల్సేల్ ధరలకు మరియు ఈఎంఐలో కూడా వస్తువులను కొనుగోలు చేయడం జరుగుతుందని నర్మదా ఎంటర్ ప్రైజెస్ యజమాని సుమన్ కుమార్ తెలపడం జరిగింది.
Post Views: 43