హైదరాబాద్, అక్టోబర్ వై 7 న్యూస్;
సింగర్ సంతోష్, రచయిత ఆజాద్, ఎడిటర్ సుకుమార్ రూపొందించిన బతుకమ్మ పాటను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తన నివాసం లో సాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి తో కలిసి ఆవిష్కరించారు. బతుకమ్మ సందర్భంగా బతుకమ్మ పాటను మహిళలకు బహుమతిగా ఇచ్చినందుకు అభినందించారు. ప్రతి మహిళ గొంతెత్తి పాడుతూ, చప్పట్లతో ఆనందంగా ఆడుతూ,బతుకమ్మ వారసత్వాన్ని భవిష్యత్తు తరాలకు అందించడం కోసం ఇలాంటి పాటలు దోహద పడతాయని పేర్కొన్నారు.
Post Views: 135