E-PAPER

మధిర లో తప్పిన ప్రమాదం

మధిర,అక్టోబర్04 వై 7 న్యూస్

మధిర మండల పరిధిలోని దెందుకూరు గ్రామంలో సుబాబుల్లోడుతో ఉన్న ట్రాక్టర్ ట్రాక్ బోల్తా పడి పడింది.. ట్రక్ లో ఉన్న సుబాబుల్ మొద్దులన్నీ షాప్ లో కి పడిపోయాయి. ఆ సమయంలో అక్కడ ఎవరో లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మితిమీరిన వేగంతో గ్రామాల్లోని సుబాబుల లోడుతో ట్రాక్టర్లు ప్రయాణించడంతో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. జనావాసాల మధ్య కూడా ఇదే మితిమీరిన వేగంతో టాక్టర్లు ప్రయాణించడంతో గ్రామ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇటువంటి ట్రాక్టర్ యజమానులు పై చర్య తీసుకుని, ట్రాక్టర్ ప్రమాదాల నుండి ప్రజలు కాపాడాలని కోరుతున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News