నల్గొండ జిల్లా,అక్టోబర్04 వై 7 న్యూస్
నాగభూషణం ప్రతినిధి;
. డీజేల వినియోగం పై నిషేధం
. డిజె బాక్సులుపెడితే చట్టపరమైన చర్యలు తప్పవు
నల్గొండ జిల్లాలో ఈ నెల 14 వరకు జిల్లా కలెక్టర్
ఉత్తర్వుల మేరకు బహిరంగ ప్రదేశాల్లో ఉపయోగించే డీ.జే లు అధిక వాల్యూమ్ సౌండ్ ఎమిటింగ్ సిస్టమ్‌ల వినియోగంపై నిషేధం అమలులో ఉందని,ఎవరైనా డిజె లు వినియోగిస్తే సంబంధిత వ్యక్తులపై చట్టరిత్య కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Post Views: 163