E-PAPER

ఘోర రోడ్డు ప్రమాదం;ముగ్గురు మృతి

కారేపల్లి,అక్టోబర్01 వై 7 న్యూస్ ;

కారేపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. భాగ్యనగర్ తండా ఆంజనేయ స్వామి గుడి వద్ద రెండు బైక్లు ఢీకొన్నాయి. స్థానికుల వివరాల ప్రకారం ఈ ప్రమాదంలో ఓ బైక్ పై ప్రయాణిస్తున్న సోలార్ ఇంజనీరు అక్కడికక్కడే మృతి చెందారని స్థానికులు చెప్పారు. అలియా తండా వాసి డీజే రాజు పరిస్థితి విషమంగా ఉందన్నారు. మరో బైక్ పై ఉన్న దంపతులు గుట్ట పక్క తాండ వాసులు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :