హుజూర్ నగర్, సెప్టెంబర్ 30 వై 7 న్యూస్;
సోమవారం రోజున పౌర హక్కుల దినోత్సవమును పురస్కరించుకొని స్థానిక 2వ వార్డులో పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమము నిర్వహించుట జరిగినది.ఈ కార్యక్రమములో వైస్ ఛైర్మన్ కోతి సంపత్ రెడ్డి , మున్సిపల్ కమిషనర్ షేక్ యాకూబ్ పాషా, సబ్ ఇన్స్ పెక్టర్ ఆఫ్ పోలీస్ కె. ముత్తయ్య ,వార్డు కౌన్సిలర్లు జక్కుల శంబయ్య , కొమ్ము శ్రీను, అమరబోయిన సతీష్ , సీనియర్ అసిస్టెంట్లు, శానిటరి ఇన్స్ పెక్టర్, వార్డు అధికారులు, మెప్మా ఆర్ పి లు, పురపాలక సంఘ సిబ్బంది మరియు 2వ వార్డు ప్రజలు పాల్గొన్నారు.
Post Views: 66