పోలీస్ స్టేషన్ కు1 కోటి 50లక్షలు మంజూరు చేపించ్చిన దమ్మున్న నాయకుడు పాయం
మణుగూరు,సెప్టెంబర్29, వై 7 న్యూస్;
అసంపూర్ణంగా నిర్మాణ దశలో నిలిచిన మణుగూరు, పినపాక నియోజకవర్గం మణుగూరు,బయ్యారం పోలీస్ స్టేషన్ కు నిధులు మంజూరు చెయ్యాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కోరిన శాసనసభ్యులు పాయం.వెంకటేశ్వర్లు.వెంటనే స్పందించి ముఖ్యమంత్రి రేవంతరెడ్డి కోటి యాభై లక్షలు మంజూరు చేసారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి స్థానిక ఎమ్మాల్యే పాయం వెంకటేశ్వర్లు కి మణుగూరు కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ మరియు మండల ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపిన మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పీరినాకి నవీన్.
Post Views: 112