రంగారెడ్డి సెప్టెంబర్ 22 వై సెవెన్ న్యూస్
షాద్ నగర్ పట్టణం లోని గ్రీన్ గార్డెన్ ఫంక్షన్ హల్ జరుగుతున్న ఓపెన్ నేషనల్ ఆల్ స్టైల్స్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్ షిప్ -2024 పోటీలో షాద్ నగర్ లోని న్యూ పవర్ కుంగ్ ఫు విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరిచి మెడల్స్, సర్టిఫికెట్ లు సాధించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా పాల్గొన్న ఉమ్మడి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్ లు అందజేశారు.న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ మాస్టర్ అహ్మద్ ఖాన్ (బ్రుస్లీ ) మాట్లాడుతూ పిల్లలు శారీరకంగా, మానసికంగా ఎదగాదడనికి కుంగ్ ఫు ఎంతో దొహద పడుతుందని తెలిపారు.
Post Views: 28