E-PAPER

ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండా ఆవిష్కరణ

తూప్రాన్ సెప్టెంబర్ 17 వై సెవెన్ న్యూస్

తూప్రాన్ పురపాలక సంఘ పరిధిలో మున్సిపల్ కార్యాలయం నందు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని తూప్రాన్ మున్సిపల్ చైర్ పర్సన్ మామిండ్ల జ్యోతి కృష్ణ ముదిరాజ్ జండా ఆవిష్కరణ చేయడం జరిగింది తదనంతరం తూప్రాన్ ఆర్డిఓ మరియు ఎమ్మార్వో ఆఫీస్ నందు జండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో తూప్రాన్ ఆర్డీవో జయచంద్రారెడ్డి మరియు ఎమ్మార్వో విజయలక్ష్మి తూప్రాన్ మున్సిపల్ కమిషనర్ కాజా మొయిజుద్దీన్ తూప్రాన్ వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్ కౌన్సిలర్లు శ్రీశైలం గౌడ్ పల్లెర్ల జ్యోతి రవీందర్ గుప్తా జిన్నా భగవాన్ రెడ్డి చింత రవీందర్ రెడ్డి కుమ్మరి రఘుపతి జమాల్పూర్ లక్ష్మీబాయి నర్సోజి. కాంగ్రెస్ నాయకులు అజార్ తిమ్మాపురం నర్సింలు బొల్లునాగులు సమీర్ మరియు పుర ప్రముఖులు కార్యాలయ సిబ్బంది పాల్గొనడం జరిగింది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News