E-PAPER

రాష్ట్ర వ్యవసాయ సలహాదారులుగా పదవి బాధ్యతలు స్వీకరించనున్న పోచారం

బాన్సువాడ ,సెప్టెంబర్ 13 వై7 న్యూస్

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారుగా నియమితులైన బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి శనివారం సెప్టెంబర్ 14, 2024న ఉదయం 9:30 కి హార్టికల్చర్ కార్యాలయం, పబ్లిక్ గార్డెన్స్, నాంపల్లి, హైదారాబాద్ కార్యాలయంలో పదవి బాధ్యతలను స్వీకరిస్తారు.
ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు, మిత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా,పోచారం భాస్కర్ రెడ్డి,నిజామాబాద్ డిసిసిబి మాజీ చైర్మన్,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు,
బాన్సువాడ నియోజకవర్గంలో ప్రజప్రతినిధులు అందరూ పాల్గొనవలసిందిగా తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :