. నరేష్ ఎస్సై అవినీతికి విలవిల లాడుతున్న మిర్యాలగూడ ప్రజలు
. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్ చర్యలు ఏవి!?
. బదిలీల వెనుక అంతర్గత రహస్యాలు ఏమిటి!?
మిర్యాలగూడ,సెప్టెంబర్13 వై 7 న్యూస్;
అవినీతి తిమింగలాలు అయినా ఎస్సై నరేష్ వి ఆర్ కు , ఏ ఎస్ ఐ యాదగిరి చందంపేట కు హెడ్ కానిస్టేబుల్ తుర్ష నాయకులు చింతల పల్లి పోలీస్ స్టేషన్ కి బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసిన అధికారులు.అవినీతి అధికారులపై చర్యలు లేకుండానే బదిలీలు అంటున్న మేధావులు.చర్యలు తీసుకోవాలి అంటూ డిమాండ్ చేస్తున్న పట్టణ వాసులు.
Post Views: 64