బాన్సువాడ సెప్టెంబర్ 11 వై 7 న్యూస్ తెలుగు
బాన్సువాడ పట్టణంలోని నిరుపేదలకు
ఏఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఆహార పుట్టాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ పేదవారిని ఆకలి తీర్చే లక్ష్యంగా కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. మున్ముందు మా ఏఎస్ఆర్ ఫౌండేషన్ సభ్యులతో కలిసి మరిన్ని కార్యక్రమాలను నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు సాయికిరణ్, సాయిరాం, చరణ్, వినయ్, జితేందర్ తదితరులున్నారు
Post Views: 76









