అశ్వాపురం సెప్టెంబర్ 10 వై 7 న్యూస్
అశ్వాపురం మండలంలోని ఆలీఫా రోషిని వృద్ధాశ్రమంలో వారి కుమారుడు దోసపాటి వెంకటేష్ ఆధ్వర్యంలో పాలు పండ్లు 30 మంది వృద్ధులకు పంచడం జరిగింది ఈ కార్యక్రమంలో జగదంబ స్వీట్ బేకరీ బాబు సింగ్ రాథోడ్ , బొల్లినేని సురేష్ , గజ్జి మనోజ్ ఫ్రెండ్స్ యూత్ ఆద్వర్యంలో జరిగింది
Post Views: 55