మణుగూరు, అక్టోబర్03 వై 7 న్యూస్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో వరద బాధితుల కోసం పూలకోట్ల సెంటర్ లో ధర్నా నిర్వహిస్తున్న పినపాక నియోజకవర్గం బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు. వరద బాధితులకు ఆదుకోవాలని, నిత్యవసర సరుకులు అందించాలని, పారిశుద్ధ పనులు చేపట్టాలని ధర్నా చేపట్టారు.మాజీ ఎంఎల్ఏ రేగ ను అరెస్టు చేసిన పోలీసులు.. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసిన రేగ కాంతారావు
Post Views: 1,737