విజయవాడ నుంచి తన స్వగ్రామం “కోరుమామిడి” కి వెల్లే మార్గమధ్యంలో బస్సులో తను గుండె నొప్పితో మరణించడం జరిగింది.కోటి ఆశలతో పొట్ట కూటి కోసం విదేశాలకు వెళ్లి పిల్లల కోసం కుటుంబం కోసం ఎంతో కష్టపడి తిరిగి మళ్లీ స్వదేశానికి వస్తున్న సమయంలో ఆమెకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో విజయవాడ మార్గమధ్యంలో బస్సులో తుది శ్వాస విడిచారు.వెస్ట్ గోదావరి, నిడదవోలు కోరుమామిడి గ్రామంకి తన మృతదేహం తరలించడం జరిగింది.తదుపరి వివరాలందవలసి ఉంది
Post Views: 69