సంగారెడ్డి జిల్లా నియోజకవర్గంలోని గజకర్ణ యూత్ గణేష్ యూత్ అసోసియేషన్ సదాశివపేట్ పట్టణంలో అగమన గణేష్ ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలందరికీ గణేష్ ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా అష్ట ఐశ్వర్యాలతో బాగుండాలని కోరుకుంటూ గణేష్ ఉత్సవ కార్యక్రమంలో పాల్గొన్న BJYM రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నరేన్ దేశ్ పాండే
Post Views: 26