….
దేవరకొండ పట్టణ 12 వార్డ్ ఆడపడుచులకు మరియు తెలంగాణ రాష్ట్ర మహిళలకు కాంగ్రెస్ పార్టీ మైనారిటీ యువ నాయకులు సయ్యద్ సద్దాం రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు
అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీక అయినటువంటి రాఖీ’ పండుగను రాఖీ పౌర్ణమి అని కూడ పిలుస్తారు.హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో ఇది ఒక్కటి. ఈ పండుగ సోదర సోదరీమణులు అత్యంత పవిత్రంగా ఉండాలని జరుపుకునే పండుగ.ఒకరికి ఒకరు తోడుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చే పండుగ.ఎటువంటి బేష జాలాలు లేకుండా ఆప్యాయత అనురాగాలతో కలిసి మెలిసి ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు….
Post Views: 137