E-PAPER

దంసలపూడి మల్లయ్య పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన నవీన్ బాబు

మణుగూరు,ఆగస్టు02(వై 7 న్యూస్);మణుగూరు మండలం సాంబయ్య గూడెం గ్రామానికి చెందిన దంసలపూడి రామయ్య శుక్రవారం ఉదయం అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకొన్న బుద్ధరాజు నరసింహారాజు ( నవీన్ బాబు) వారి పార్థివ దేహానికి నివాళులర్పించి దహన సంస్కారాల నిమిత్తం వారి కుటుంబ సభ్యులకు 5000/-రూపాయలు అందజేసారు. అదేవిధంగా ఈ కుటుంబానికి ఎల్లవేళలా పెద్ద అన్నల తోడుంటానని నవీన్ బాబు తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్