నిర్మల్, ఆగస్టు02(వై 7న్యూస్);
కుబేర్ గ్రామానికి ఇటీవల నూతనంగా వచ్చి పంచాయతీ సెక్రెటరి గా బాధ్యతలు స్వీకరించిన పి.రాజేశ్వర్ ను శుక్రవారం సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కుబీర్ మండల చైర్మన్ సాప పండరి ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించారు.ఈ సందర్భంగా పంచాయతీ సెక్రటరి గ్రామ పంచాయతీ అభివృద్ధి కొరకు తన వంతు సహకారం చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ఠాకూర్ ప్రతాప్ సింగ్, సిలార్ లక్ష్మణ్, సూది గంగాధర్, వీరలింగం, జి. మల్లేష్, ఠాకూర్ లక్ష్మణ్, సావుల మల్లేష్ కీని రాజన్న, నారాయణ పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. .
Post Views: 152