ములకలపల్లి;ములకలపల్లి మండల అధ్యక్షుడు తాటికొండ ప్రవీణ్ మాట్లాడుతూ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం పొడిగించిన సందర్భంగా అతి త్వరగా జనసేన క్రియాశీలక సభ్యత్వం చేయించుకునే వాళ్ళు చేయించుకోవాలని 500 రూపాయలతో సభ్యత్వం కడితే ప్రమాదవశాత్తు మరణించిన వారికి 5 లక్షల రూపాయల ప్రమాద బీమా వర్తిస్తుందని ప్రమాదవశాత్తు గాయపడిన వారికి 50 వేల రూపాయల వరకు మెడికల్ పాలసీ వర్తిస్తుందని ఈ ప్రమాద బీమా అన్ని వృత్తి రంగాల వాళ్ళు ప్రతి ఒక్క వాహనం నడిపే వారి కి ఈ బీమా పథకం ఎంతో అండగా ఉంటుందని క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారికి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఎప్పుడూ అండగా ఉంటారని తెలియజేశారు.
Post Views: 59