E-PAPER

గుర్తు తెలియ ని మృత దేహం లభ్యం…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా; భద్రాచలం
ఈ ఫోటోలో కనబడుతున్న గుర్తుతెలియని మృతదేహం.
ప్రస్తుతం భద్రాచలం govt ఏరియా హాస్పిటల్ మార్చురీ రూమ్ నందు గలదు కాషాయ రంగు దుస్తులు ధరించి ఉన్నాడు.
ఈ వ్యక్తి యొక్క వయస్సు సుమారుగా 70 సం// లు భద్రాచలం రామాలయం వద్ద భిక్షాటన చేస్తూ బ్రత్తుకుతున్నాడని ఇతని పేరు అప్పన్న అనీ కొంత కాలం క్రితం మల్లూరు గుట్ట వద్ద నుండి ఇక్కడకు వచ్చి భిక్షాటన చేసుకుంటున్నట్టు స్థానికులు తెలియచేస్తున్నారు…

ఆచూకి తెలిసినవారు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8712682160 భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్