టీజీఎస్ ఆర్టీసీ మణుగూరు డిపో వారిచే మణుగూరు మండలం లోని దివ్యాంగులకు ది . 30.7.24.న మంగళవారం నాడు సురక్ష బస్టాండ్ నందు ఉదయం 10 గంటలకు బస్సు పాస్ మేళ నిర్వహించినని డిపో మేనేజర్ కుదిరుపాక శ్యామ్ సుందర్ ఒక ప్రకటనలో తెలిపినారు .ఇట్టి రాయితీ బస్సు పాసులతో డీలక్స్ బస్సుల యందు ఎక్స్ప్రెస్ బస్సుల యందు పల్లె వెలుగు బస్సులలో 50% రాయితీతో తెలంగాణ రాష్ట్రమంతా ప్రయాణించవచ్చునని తెలిపినారు.ఈ రాయితీ బస్సు కావాల్సిన వారు సదరం సర్టిఫికెట్ జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ ఒక పాస్ ఫోటో మరియు 50 రూపాయలు తీసుకొని రాగలరు పూర్తి వివరాలకు 7382859142, 7659823007 ను సంప్రదించగలరు.
Post Views: 231









