Y7News Telugu;
హైదరాబాద్:జులై 27;
ఎక్కడో తమిళనాడుతోని రామేశ్వరంలో.. డైలీ పేపర్లు వేసుకుంటూ జీవించే ఓ పిల్లాడు.రోజురోజుకూ ఎదుగుతూ.. దేశం గర్వించదగ్గ సైంటి స్టుగా, మారడం అనేది ఊహించుకుంటేనే ప్రేరణ కలిగించే అంశం.రాకెట్ల తయారీలో తలము నకలై పెళ్లి చేసుకోవాలనే ఆలోచనను కూడా మర్చి పోయిన గొప్ప శాస్త్రవేత్త ఆయన. అందుకే దేశం ఆయన్ని మిస్సైల్ మాన్ ఆఫ్ ఇండియాగా కీర్తించింది. ఆయనెవరో కాదు.మన ఏపీజే అబ్దుల్ కలాం.ఇవాళ ఆయన 9వ వర్ధంతి జరుపుకుంటున్నాం..
Post Views: 471